Arvind Kejriwal: ఢిల్లీ మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ పై దాడి.. లిక్విడ్ పోసిన దుండగుడు...ఇది బీజేపీ పనేనని సీఎం అతిషి ఫైర్
కేజ్రీవాల్ పై లిక్విడ్ పోశాడు ఓ దుండగుడు. పాదయాత్రలో భాగంగా ప్రజల మధ్య నుంచి అభివాదం చేస్తూ కేజ్రీవాల్ నడుస్తుండగా ఘటన జరిగింది. ఇది ముమ్మాటికీ బీజేపీ పనే అని ఎక్స్ లో స్పందించారు ఢిల్లీ సీఎం అతిషి. ఇలాంటి చౌకబారు చర్యలకు ఢిల్లీ ప్రజలు ప్రతీకారం తీర్చుకుంటారని వ్యాఖ్యానించారు.
ఢిల్లీ మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ పై దాడి జరిగింది. కేజ్రీవాల్ పై లిక్విడ్ పోశాడు ఓ దుండగుడు. పాదయాత్రలో భాగంగా ప్రజల మధ్య నుంచి అభివాదం చేస్తూ కేజ్రీవాల్ నడుస్తుండగా ఘటన జరిగింది. ఇది ముమ్మాటికీ బీజేపీ పనే అని ఎక్స్ లో స్పందించారు ఢిల్లీ సీఎం అతిషి. ఇలాంటి చౌకబారు చర్యలకు ఢిల్లీ ప్రజలు ప్రతీకారం తీర్చుకుంటారని వ్యాఖ్యానించారు. ఉడుమును చంపి వండుకుని తిన్న వీడియోని యూట్యూబ్‌లో అప్లోడ్ చేసిన యూట్యూబర్ అరెస్ట్, పోలీసులకు ఫిర్యాదు చేసిన యానిమల్ పరిరక్షణ సభ్యుల కంప్లైంట్
Here's Video:
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)